Chandra Mohan Death : సీనియర్ కథానాయకులు, నటులు చంద్ర మోహన్ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు సినిమా ప్రముఖులు చంద్ర మోహన్ (Chandra Mohan)తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసిన నటుడు : చిరంజీవి 




నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు : బాలకృష్ణ

చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలి : వెంకటేశ్, పవన్ కళ్యాణ్





పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది : కె రాఘవేంద్రరావు
చంద్రమోహన్




అకాల మరణం చాలా బాధాకరం : ఎన్టీఆర్