దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ ఎట్టకేలకు యూట్యూబ్‌లో విడుదలైంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ ఇంటర్వ్యూను కొన్ని క్షణాల్లోనే తొలగించారు. దీంతో ఈ ఇంటర్వ్యూను కొంతమంది మాత్రమే వీక్షించగలిగారు. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే.. ఆర్జీవీ కేవలం తన లైంగిక జీవితం గురించి చెప్పడానికి మాత్రమే.. అమ్మాయిలతో ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. కొద్ది రోజుల కిందట అరియానాతో పచ్చిగా మాట్లాడినట్లే.. ఈ ఇంటర్వ్యూలో కూడా సె* గురించి దాపరికాలు లేకుండా మాట్లాడారు. చివరికి తనని ఇంటర్వ్యూ చేస్తున్న అషూరెడ్డితో కూడా ‘ఒక్క రాత్రి’ అంటూ మనసులో మాటను కక్కేశారు. మరి, ఇందుకు అషూ అంగీకరించిందా? ఇంతకీ ఇంటర్వ్యూ ద్వారా ఆర్జీవి ఏం చెప్పాలనుకున్నారు? ఆర్జీవి అలా అడిగితే అషూ అంగీకరించిందా?
వర్మ స్టైల్‌గా కారు నుంచి దిగి.. ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఫోన్ చూస్తూ సెల్ఫీలు తీసుకుంటున్న అషు రెడ్డిని చూసి.. నన్న గుర్తుపట్టావా? నేను రామ్ గోపాల్ వర్మ అని చెబుతారు. అతను ఎవరో తెలియనట్లు నటిస్తున్న అషూరెడ్డి కాళ్ల వైపు చూసి.. మీ *** బాగున్నాయని అన్నారు. దీంతో అషూ వాట్ ద ఫ* అంటూ ఆర్జీవీ చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు వర్మ స్పందిస్తూ.. ఈ రకంగానైనా నీ స్పర్శ పొందాను అని అన్నారు. ఈ సందర్భంగా ఆర్జీవి తన మాటలను సమర్దించుకున్నారు. ‘‘నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. ఇందుకు మీరు థాంక్స్ చెప్పాలి. అంతేగానీ.. ఇలా చెంప పగలగొడతారా?’’ అని అన్నారు. అలా అమ్మాయిల గురించి అలా మాట్లాడతారా? అని అషూ రెడ్డి.. వర్మను ప్రశ్నించింది. చివరికి.. వర్మతో వాదించలేక థాంక్స్ చెప్పింది.
ఆర్జీవి-అషురెడ్డి ఇంటర్వ్యూ ఇలా సాగింది:
అషు: మీరు అలా అనడం అన్‌బిలైవబుల్.
వర్మ: మగాడికి ఆడదాన్ని అందాన్ని చూస్తే ఆశ కలగడం సహజం. మీ *** నన్ను అట్రాక్ట్ చేశాయి. అందుకే పొగిడాను. కానీ, కొట్టడం ఏమిటీ? నాలో ఉన్న కోరికను మీరు గౌరవించాలి. కాప్లిమెంట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలి. కొట్టడం చాలా అన్యాయం. అమ్మాయిల అందాన్ని, సె* కూడా దేవుడే సృష్టించాడు. అందుకు ఆయన పాపాలను క్షమించేస్తాను.
అషు: సె* వర్డ్ మాట్లాడటం పెద్ద క్రైమ్.
వర్మ: సె* వర్డ్ మాట్లాడుతున్న నేను క్రిమినల్ అయితే.. దేవుడు నాకంటే పెద్ద క్రిమినల్. దాన్ని సృష్టించిందే దేవుడే.
వర్మ: మీరు పోర్న్ చూస్తారా?
అషు: నా స్నేహితులు చూస్తారు. నేను చూడను. (నవ్వుతూ)
వర్మ: నీ నవ్వులోనే సమాధానం ఉంది. నిజం చెప్పు.
అషు: అవును చూస్తాను.
వర్మ: ఆ కోరికను ఎవరితోనైనా తీర్చుకోవచ్చా?
అషు: సె* అనేది దుస్తులను మార్చుకున్నట్లే. ఎవరితోనైనా పాల్గొనవచ్చు. (ఈ సమాధానం విని.. వర్మ ఆమె కాళ్లు పట్టుకున్నారు).
వర్మ: ఇండియాలో పోర్న్ మీద బ్యాన్ ఎత్తేస్తే?
అషు: అలా చేయడం మంచిది. మహిళలపై లైంగిక దాడులు తగ్గుతాయి.
వర్మ: ఒక వేళ మీకు పెళ్లయిన తర్వాత ఎవరైనా ఆకర్షణీయమైన వ్యక్తిని చూస్తే ఏం చేస్తారు?
అషు: వీలైతే వన్ నైట్ స్టాండ్ ప్రయత్నిస్తా. ఆ కోరికను చంపుకోలేం కాబట్టి.
అషు: శ్రీదేవిని మీరు ఎప్పుడైనా అలా ఊహించుకొనేవారా?
వర్మ: చాలాసార్లు, నా కాలేజ్ రోజుల నుంచి ఆమెను ఊహించుకోనేవాడిని కొన్ని వేల సార్లు.
అషు: మీరు చివరి సారి ‘ఆ’ పని ఎప్పుడు చేశారు?
వర్మ: వారం రోజుల కిందటే.
అషు (ఆశ్చర్యంగా..): మీ వయస్సు ఎంత?
వర్మ: 59 ఏళ్లు.
అషు: 59 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంకా చేస్తున్నారా?
వర్మ: లేదు, నేను ఇప్పుడే మొదలుపెట్టాను. చెప్పాలంటే ఐదేళ్ల నుంచి నా సె*డ్రైవ్ పెరిగింది. నీ వయస్సులో ఉన్నప్పుడు నాకు ఆ నాలెడ్జ్ ఉండేది కాదు. నీ అంత తెలివి అప్పట్లో ఉండి ఉంటే ఎంజాయ్ చేసేవాడిని. మియా మాల్కోవాతో షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత ఆమెతో ఓ మాట అన్నాను. మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత మరెవ్వరితోనూ లైంగికంగా కలవాలి అనిపించదు అన్నాను. అదేమీ కాదు.. ప్రేమ కూడా ఉండాలని ఆమె తెలిపింది. కానీ, దానికి నేను అంగీకరించను. ప్రేమ, మంచి ఆకృతి కూడా ఉండాలి.
అషు: పోర్న్‌లో నటిస్తారా?
వర్మ: అందుకు నేను సరిపోను. అయినా మనమిద్దరం కలిసి పోర్న్ చూద్దాం. దూరం దూరంగా కూర్చొని చూద్దాం. నిన్ను ముట్టుకోకుండా చూస్తాను.
అషు: నో.. చూడను. మీరు ఎన్ని బిస్కట్లు వేసినా.. నో.
ఇలా మరికొన్ని పచ్చి మాటలతో ఇంటర్వ్యూ ముగిసింది. వర్మతోపాటు అషు కూడా కొన్ని విషయాలను పచ్చిగా మాట్లాడింది. కేవలం కాస్త ఓపెన్ మైండ్‌తో ఉన్నవారు మాత్రమే.. ఈ ఇంటర్వ్యూను ఎంజాయ్ చేయగలరు. వర్మ గురించి తెలుసుకుందామని ప్రయత్నించేవారు మాత్రం రెండు నిమిషాల్లోనే వీడియోను క్లోజ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ చూస్తే.. కెమేరా మ్యాన్ సగం సమయం నేల మీదే పాకాడేమో అనిపిస్తోంది. లో యాంగిల్‌లో అషు కాళ్ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. 35 నిమిషాల ఈ ఇంటర్వ్యను సెన్సార్ వాళ్లకు పంపిస్తే.. 5 నిమిషాల నిడివికి కట్ చేసి పంపిస్తారు. అంత బోల్డ్‌గా ఉంది మరి ఈ ఇంటర్వ్యూ. అయితే, ముందు పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో మాటలు స్పష్టంగా వినిపించలేదు. దీంతో ఆ వీడియోను తొలగించి.. గంట తర్వాత మరోసారి ఇంటర్వ్యూ వీడియోను పోస్ట్ చేశారు. ఇంటర్వ్యూ చివరిలో రామ్ గోపాల్ వర్మ.. ఆమెను అడగకూడనిదే అడిగారు. ఇందుకు అషు ‘నో.. నో.. ’ అని చెప్పింది. చిన్న కాంప్లిమెంటైనా ఇవ్వొచ్చుగా అని వర్మ అనడంతో.. ఆయన బుగ్గపై ముద్దు పెట్టి ఇంటర్వ్యూ ముగించింది.
పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి. కానీ, ఇది పెద్దలకు మాత్రమే:
వర్మ ట్వీట్:
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..