search
×

పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం

Bajaj Finance: ఆకస్మాత్ గా వచ్చిపడే ఖర్చుల కోసం పర్సనల్ లోన్ ఎంతో ఉపయోగపడుతుంది. బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం

FOLLOW US: 
Share:

పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం

జీవితములో రాబోయే ఖర్చుల గురించి ప్రతిసారి హెచ్చరిక ఇవ్వదు. ఒక అకస్మాత్ వైద్య బిల్లు, అత్యవసర ఇంటి మరమ్మత్తులు లేదా ఎంతో-కాలం నుండి ఎదురుచూస్తున్న ప్రయాణ ప్రణాళిక వంటి వాటికి తక్షణ నిధులు అవసరం కావచ్చు. ఇలాంటి పరిస్థితులలో, కొల్లాటర్ల్ అవసరం లేకుండా డబ్బును అందించే ఒక పర్సనల్ లోన్ నమ్మకమైన ఎంపిక అవుతుంది.
అయితే, మీరు దరఖాస్తు చేసే ముందు, ఒక పర్సనల్ లోన్ కొరకు అర్హతలను అర్థంచేసుకోవడం చాలా అవసరం. అర్హతల గురించి తెలుసుకోవడం మీరు నమ్మకంగా దరఖాస్తు చేయటానికి సహాయపడుతుంది మరియు ఆమోదించబడే అవకాశాలను మెరుగుపరుస్తుంది. మీరు అర్థంచేసుకోవలసిన దానిని సరళమైన, చదవడానికి సులభమైన ఫార్మాట్ ను కనుగొందాము.
ఒక పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
ఒక పర్సనల్ లోన్ అనేది ప్రయాణము, వివాహాలు, విద్య లేదా వైద్య అత్యవసర పరిస్థితుల వంటి అనేక అవసరాల కొరకు ఉపయోగించదగిన అసురక్షితమైన ఋణము. ఇందులో ఏ ఆస్తి లేదు కాబట్టి, ఋణదాతలు మీ అర్హతను నిర్ణయించటానికి మీ ఆదాయ స్థిరత్వము గురించి మరియు క్రెడిట్ ప్రొఫైల్ ను అంచనావేస్తారు.
అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలు మరియు ఒక సులభమైన డిజిటల్ దరఖాస్తు ప్రక్రియతో బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్స్ అందిస్తుంది, తద్వారా ఋణము తీసుకోవటాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది.
పర్సనల్ లోన్ కోసం అర్హత ఎందుకు ముఖ్యమైనది
పర్సనల్ లోన్ కొరకు అర్హత అనేది మీరు ఋణాన్ని సౌకర్యవంతంగా తిరిగిచెల్లించగలరా లేదా అని ఋణదాతలు అంచనావేయుటకు సహాయపడుతుంది. అర్హత ప్రమాణాలను నెరవేర్చడము వలన ఆమోదించబడే అవకాశాలు పెరగడము మాత్రమే కాకుండా, ఋణము తీసుకునే అనుభవాన్ని సరళంగా మరియు త్వరితంగా చేయగలదు.
ముందుగానే ఈ ఆవశ్యకతలను అర్థంచేసుకోవడం సమయాన్ని ఆదా చేయగలదు మరియు అనవసరమైన తిరస్కరణలను నివారించగలదు.
పర్సనల్ లోన్ కొరకు ప్రాథమిక అర్హత
బజాజ్ ఫైనాన్స్ తో కలుపుకొని చాలామంది ఋణదాతలు, ఈ క్రింది అంశాలను పరిగణిస్తారు:
• జాతీయత: భారతీయుడు
• వయసు: 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*.
• ఉద్యోగం చేస్తున్నది: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్‎సి.
• CIBIL స్కోర్: 650 లేదా ఆపైన.
• వినియోగదారుడి ప్రొఫైల్: స్వయం-ఉపాధి పొందారు లేదా వేతన ఉద్యోగి

*ఋణ కాలపరిమితి ముగిసేనాటికి మీరు 80 సంవత్సరాలు* లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్స్
డాక్యుమెంటేషన్ ప్రక్రియ సులభమైనది మరియు చాలా వరకు డిజిటల్. సాధారణంగా అవసరమైన డాక్యుమెంట్స్:
• కేవైసి డాక్యుమెంట్స్: ఆధార్ / పాస్పోర్ట్ / వోటర్ ఐడి / డ్రైవింగ్ లైసెన్స్ / నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ / ఎన్‎ఆర్‎ఈజిఏ జాబ్ కార్డ్
• పాన్ కార్డ్
• ఉద్యోగి ఐడి కార్డ్
• గత 3 నెలల వేతన చీటీలు
• గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్
• పైప్డ్ గ్యాస్ బిల్
• పెన్షన్ ఆర్డర్
• ఉద్యోగ యజమాని ద్వారా జారీ చేయబడిన వసతి కేటాయింపు లేఖ
• ఆస్తి / మునిసిపల్ పన్ను రసీదు
• యుటిలిటి బిల్లు
• ఫోన్ బిల్లు
• వాస్తవ-సమయ చిత్రము / ఫోటో
• రేషన్ కార్డు

ఈ డాక్యుమెంట్స్ ను సిద్ధంగా ఉంచుకోవడం వలన ఆమోద ప్రక్రియ వేగవంతం అవుతుంది.
పర్సనల్ లోన్ కొరకు అర్హతను మెరుగుపరచుకునేందుకు చిట్కాలు
పర్సనల్ లోన్ కోసం మీ అర్హతను మెరుగుపరచుకునేందుకు, ఈ క్రింది దశలను అనుసరించండి:
• 650 లేదా ఆపైన CIBIL స్కోర్ నిలిపి ఉంచడము
• ఈఎంఐలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను సరైన సమయానికి చెల్లించడము
• ఋణం కోసం ఒకేసారి అనేక దరఖాస్తులు చేయకండి
• మీ ఆదాయము మరియు ఉద్యోగ రికార్డులు స్థిరంగా ఉంచుకోండి.

ఈ చిన్న పనులు మీ దరఖాస్తు ఆమోదించబడే అవకాశాలను గణనీయంగా మెరుగుపరచవచ్చు.


ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం: పర్సనల్ లోన్ కోసం ఉత్తమమైన యాప్ ను ఎంచుకోవడం
ఋణగ్రహీతలు పర్సనల్ లోన్ కోసం ఉత్తమమైన యాప్ ఇష్టపడటానికి ఉన్న కారణాలలో ఒకటి బ్రాంచ్ కు వెళ్ళకుండా ఆన్లైన్ లో దరఖాస్తు చేసే సౌలభ్యం. బజాజ్ ఫైనాన్స్ తో, దరఖాస్తు ప్రక్రియ త్వరితంగా మరియు సూటిగా ఉండేలా రూపొందించబడింది:

• బజాజ్ ఫిన్సర్వ్ యాప్ పై పర్సనల్ లోన్ పేజీని సందర్శించండి మరియు ‘దరఖాస్తు చేయి’ పై క్లిక్ చేయండి.
• మీ 10-అంకెల మొబైల్ నంబర్ ను మరియు మీ ఫోన్ కు పంపించబడిన ఓటిపిని ఎంటర్ చేయండి .
• మీ ప్రాథమిక ఋణ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూరించండి
• ఇప్పుడు, ఋణ ఎంపిక పేజీని సందర్శించుటకు ‘కొనసాగు’ పై క్లిక్ చేయండి.
• మీకు కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి. మీ పర్సనల్ లోన్ రకాల నుండి ఎంచుకోండి.
• తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంపికచేయండి – మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే ఎంపికల నుండి కాలపరిమితిని ఎంచుకోవచ్చు మరియు ‘కొనసాగు’ పై క్లిక్ చేయండి.
• మీ కేవైసి పూర్తి చేయండి మరియు దరఖాస్తును సబ్మిట్ చేయండి.

బజాజ్ ఫైనాన్స్ ఒక యూజర్-ఫ్రెండ్లీ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ను అందిస్తుంది. ఇందులో మీరు పర్సనల్ లోన్ కోసం అర్హతను పరీక్షించుకోవచ్చు మరియు బ్రాంచ్ ను సందర్శించకుండానే ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. ఇది వేగాన్ని మరియు సరళత్వానికి విలువ ఇచ్చే ఋణగ్రహీతల కొరకు పర్సనల్ లోంకోసం ఇది ఉత్తమమైన యాప్స్ లో ఒకటిగా నిలుస్తుంది.

మీకు ఎంత పర్సనల్ లోన్ వస్తుంది?
మీరు అర్హులైన ఋణ మొత్తము వీటిపై ఆధారపడి ఉంటుంది:
• మీ ఆదాయ స్థాయి
• ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలు
• క్రెడిట్ స్కోర్
• ఉద్యోగము లేదా వ్యాపార స్థిరత్వము

బజాజ్ ఫైనాన్స్ స్వల్ప-కాలిక ఖర్చుల నుండి ప్రణాళిక చేయబడే కొనుగోళ్ళ వరకు విస్తృత శ్రేణి అవసరాలకు తగినవిధంగా ఉండే పర్సనల్ లోన్ ను రూపొందిస్తుంది.


బజాజ్ ఫైనాన్స్ నే ఎందుకు ఎంచుకోవాలి?
బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా ఋణము తీసుకోవడం అనేది సులభంగా, వేగంగా మరియు పారదర్శకంగా చేయడము పై దృష్టి కేంద్రీకరిస్తుంది. మీ పర్సనల్ లోన్ కోసం బజాజ్ ఫైనాన్స్ ను ఎంచుకోవడం వలన కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
• కనీస డాక్యుమెంటేషన్ తో త్వరిత ఆమోదం
• రూ. 40,000 నుండి ప్రారంభమై రూ. 55 లక్షల వరకు ఋణ మొత్తము ఉంటుంది
• 12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితులు
• అర్హతను పరీక్షించడానికి మరియు ఈఎంఐలను అంచనావేయుటకు ఆన్లైన్ టూల్స్
• మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా వేగవంతమైన పంపిణీ, సాధారణంగా 24 గంటల* లోపు

మీరు ఒక పర్సనల్ లోన్ కొరకు మీరు ఆన్లైన్ లో కేవలం కొన్ని నిమిషాలలోనే దరఖాస్తు చేయవచ్చు మరియు మీ అర్హత మరియు ఆర్ధిక ప్రొఫైల్ ఆధారంగా కస్టమైస్ చేయబడిన ఆఫర్స్ ను అందుకోవచ్చు.

ముగింపు అభిప్రాయాలు
పర్సనల్ లోన్ కోసం అర్హతను అర్థంచేసుకోవడం వలన మీరు తెలిసిన ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఒక విహార యాత్ర ప్రణాళిక చేస్తున్నా, ఒక అత్యవసర పరిస్థితిని నిర్వహించాలన్నా లేదా ఒక భారీ ఖర్చును కవర్ చేయాలన్నా, దేనికైనా సిద్ధంగా ఉండటం అనేది ఋణము తీసుకునే ప్రక్రియను ఒత్తిడి-రహితంగా చేస్తుంది.

బాధ్యతాయుతమైన ఆర్ధిక అలవాట్లు మరియు బజాజ్ ఫైనాన్స్ నుండి పర్సనల్ లోన్ కోసం ఉత్తమమైన యాప్ కు ప్రాప్యతతో, త్వరిత నిధులు పొందడం సులభం మరియు మరింత విశ్వసనీయం అవుతుంది – ఆధునిక పర్సనల్ ఫైనాన్స్ ఎలా ఉండాలో అలా.

*షరతులు వర్తిస్తాయి

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

 

Published at : 16 Dec 2025 02:51 PM (IST) Tags: Bajaj Finance

ఇవి కూడా చూడండి

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది

Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది

PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?

PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?

EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి

EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి

టాప్ స్టోరీస్

స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం

TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం

Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో

Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy