By: ABP Desam | Updated at : 14 Oct 2022 12:00 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్, ( Image Source : Twitter )
Stock Market @ 12 PM 14 October 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. మదుపర్లు దీపావళీ షాపింగ్ చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 290 పాయింట్ల లాభంతో 17,305 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1055 పాయింట్ల లాభంతో 58,290 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 57,235 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,162 వద్ద లాభాల్లో మొదలైంది. 58,097 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,322 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 1055 పాయింట్ల లాభంతో 58,290 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,014 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,322 వద్ద ఓపెనైంది. 17,251 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,331 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 290 పాయింట్ల లాభంతో 17,305 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 39,446 వద్ద మొదలైంది. 39,196 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,536 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 783 పాయింట్ల లాభంతో 39,407 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 47 కంపెనీలు లాభాల్లో 3 నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలు సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ 2 శాతం మేర గ్రీన్‌లో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.s
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Andhra Politics: నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్
Manchu Manoj In Police Station: పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్, తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా! అసలేం జరిగింది
Telugu TV Movies Today: చిరంజీవి ‘కొండవీటి దొంగ’, పవన్ కళ్యాణ్ ‘బంగారం’ to రామ్ చరణ్ ‘చిరుత’, అల్లు అర్జున్ ‘బద్రీనాధ్’ వరకు - ఈ మంగళవారం (ఫిబ్రవరి 18) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
SBI JanNivesh SIP: SBI స్పెషల్ ఆఫర్ - కేవలం రూ.250తో మ్యూచువల్ ఫండ్ SIP, ఛార్జీలు రద్దు