Latest Gold-Silver Prices 29 August 2024: యూఎస్‌ డాలర్‌ బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు మరికొంత తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,550 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున పెరిగాయి. గోల్డ్‌ రేటు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది, మరో కొత్త శిఖరాన్ని చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కిలో వెండి రేటు 100 రూపాయలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,260 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,160 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,950 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 93,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,260 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,160 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,950 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 93,400 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 73,260 ₹ 67,160 ₹ 54,950 ₹ 93,400 
విజయవాడ ₹ 73,260 ₹ 67,160 ₹ 54,950 ₹ 93,400 
విశాఖపట్నం ₹ 73,260 ₹ 67,160 ₹ 54,950 ₹ 93,400 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 6,716 ₹ 7,326
ముంబయి ₹ 6,716 ₹ 7,326
పుణె ₹ 6,716 ₹ 7,326
దిల్లీ ₹ 6,731 ₹ 7,341
 జైపుర్‌ ₹ 6,731 ₹ 7,341
లఖ్‌నవూ ₹ 6,731 ₹ 7,341
కోల్‌కతా ₹ 6,716 ₹ 7,326
నాగ్‌పుర్‌ ₹ 6,716 ₹ 7,326
బెంగళూరు ₹ 6,716 ₹ 7,326
మైసూరు ₹ 6,716 ₹ 7,326
కేరళ ₹ 6,716 ₹ 7,326
భువనేశ్వర్‌ ₹ 6,716 ₹ 7,326

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,424 ₹ 6,938
షార్జా ‍‌(UAE) ₹ 6,424 ₹ 6,938
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,424 ₹ 6,938
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,506 ₹ 6,921
కువైట్‌ ₹ 6,253 ₹ 6,827
మలేసియా ₹ 6,711 ₹ 6,983
సింగపూర్‌ ₹ 6,604 ₹ 7,274
అమెరికా ₹ 6,420 ₹ 6,797

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 20 తగ్గి ₹ 25,690 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: దిగి వస్తూనే ఉన్న పెట్రో రేట్లు - మీ నగరంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి