Gold Silver Price Today, 4 Oct: భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ కూడా  రూ.45,490 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,490గా ఉంది. గతవారం రోజులుగా చూస్తే భారీ హెచ్చుతగ్గులేమీ లేకుండా బంగారం ధర కొన్నినగరాల్లో స్థిరంగా కొనసాగుతుండగా..మరికొన్ని నగరాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.  అటు వెండి ధరలు కూడా భారత్ మార్కెట్లో కేజీ రూ.60,500 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న బంగారం వెండి ధరలివే


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల ధర రూ.47,470


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,820, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 


వెండి ధరలు: వెండి ధరలు భారత్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.60,500 ఉంది. అయితే  హైదరాబాద్ లో వెండి ధరలు  నిన్నటి కన్నా రూ.200 పెరిగాయి. కేజీ వెండిధర సోమవారం రూ.64,600 ఉండగా ఈ రోజు ( మంగళవారం) రూ. 64,800 ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇదే ధర ఉంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో కిలో వెండి రూ.60,500 ఉండగా, చెన్నై, కేరళలో రూ.64,800 ఉంది. 


ప్లాటినం ధరలో తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. గ్రాముకు రూ.4 వరకూ తగ్గి ధర రూ.2,311గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,110 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఈ రాశులవారిలో ఆందోళన పెరుగుతుంది..వారి సమస్యలు పరిష్కారమవుతాయి..ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
Also Raed: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి