ఇవాళ కూడా బంగారం ధర బాగా తగ్గింది. గ్రాముకు 40 రూపాయల చొప్పున తగ్గింది. వెండి ధర మాత్రం గ్రాముకు 68 రూపాయలు పెరిగింది. 

బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్లకు గుడ్ న్యూస్ బంగారం గ్రామ్‌పై 40 రూపాయలు తగ్గింది. ఇప్పుడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం  గ్రామ్‌ ధర 4,580రూపాయలు ఉంది. అంటే పది గ్రాముల బంగారం 45, 800అన్నమాట. నిన్న 46, 200 ఉన్న బంగారం ఇవాళ నాలుగు వందలు తగ్గింది.

ఏ సిటీలో బంగారం ధర ఎంత ఉంది

సిటీ పేరు

22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు)

24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)

హైదరాబాద్‌ 45,800 రూపాయలు 49,970 రూపాయలు
విజయవాడ 45,800 రూపాయలు 49,970 రూపాయలు
విశాఖ  45,800 రూపాయలు 49,970 రూపాయలు
చెన్నై 47,100 రూపాయలు 51,380 రూపాయలు
బెంగళూరు 45,800 రూపాయలు 49,970 రూపాయలు
దిల్లీ 45,800 రూపాయలు 49,970 రూపాయలు
ముంబై 45,800 రూపాయలు 49,970 రూపాయలు
పూణె 45,760 రూపాయలు 49,900 రూపాయలు

అదే 24 క్యారెట్ల బంగారం గ్రామ్‌పై 43రూపాయలు తగ్గింది. అంటే పది గ్రాముల ధర 49, 970 రూపాయలు ఉంది. నిన్న ఇదే 24 క్యారెట్ల బంగారం ధర 50, 400 రూపాయలు ఉంది. 

ఇప్పుడు వెండి కిలో 68వేలు ఉంది. ఇదే కిలో వెండి నిన్న 67వేల 800 ఉంది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఒక్కసారిగా పెరిగింది.

ఏ సిటీలో వెండి ధర ఎంత ఉంది

సిటీ పేరు

వెండి ధర( 1 కేజీ ధర రూపాయల్లో..)

హైదరాబాద్‌ 68,000 
విజయవాడ 68,000 
విశాఖ  68,000 
చెన్నై 68,000 
బెంగళూరు 68,000 
దిల్లీ 63,400
ముంబై 63,400
పూణె 63,400

ప్లాటినం చూస్తే నిన్నటితో పోల్చుకుంటే 20 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ప్లాటినమ్‌ పది గ్రాములు 24, 870 రూపాయలు ఉంది.