అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రిఫ్రిజిరేటర్లపై గొప్ప తగ్గింపు ఇస్తున్నారు. ఆఫ్ సీజన్లో కొనుగోలు చేస్తే బ్రాండెడ్‌ ఫ్రిజ్‌లపై మంచి డిస్కౌంట్‌ అందిస్తున్నారు. 40 శాతం వరకు రాయితీ లభిస్తోంది. అందుకే మీ పాత ఫ్రిజ్‌లను మార్చుకొనేందుకు ఇదే మంచి తరుణం. పైగా యాక్సిస్, సిటీ బ్యాంక్ కార్డులపై 10% తక్షణ క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. అంత మరి అమెజాన్ టాప్ 5 ఫ్రిజ్ డీల్స్ చూస్తారా!!


Samsung 253 L 3 Star with Inverter Double Door Refrigerator (RT28A3453S8/HL, Elegant Inox)


అమెజాన్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్రిజ్ శామ్‌సంగ్‌ 253 లీటర్ల  త్రిస్టార్‌ ఇన్వర్టర్‌ డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌. రూ.28,990ల విలువైన ఈ ఫ్రిజ్‌ డీల్‌లో రూ .23,490కే లభిస్తోంది. ఇందులో ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఉంది. దాంతో నీరు గడ్డకట్టదు. మీడియం సైజు మరియు కాంపాక్ట్ డిజైన్ కుటుంబ అవసరాలకు ఉపయోగపడేలా ఉంటుంది. ఇందులోనే డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ మరియు డిస్‌ప్లే ఉన్నాయి.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


LG 260L 3 Star Smart Inverter Frost-Free Double Door Refrigerator (GL-S292RDSX, Dazzle Steel, Convertible)


మీరు మంచి డబుల్ డోర్ ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? అయితే LG ఫ్రిజ్‌ బాగుంటుంది. పైగా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు.  రూ. 33,190 ఫ్రిజ్‌ను ఇప్పుడు రూ .24,990కి విక్రయిస్తున్నారు. 260 లీటర్ల సామర్థ్యం కావడంతో మధ్య తరహా కుటుంబానికి బాగుంటుంది. ఈ ఫ్రిజ్‌లో ఆటో ఫ్రాస్ట్ టెక్నాలజీ, ఇన్వర్టర్ కంప్రెసర్ ఉన్నాయి.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


Haier 346 L 3 Star Triple Inverter Bottom Mounted Refrigerator Convertible (HEB-35TDS, Brushline Silver)


హయర్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్‌పై అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ ఇస్తున్నారు. రూ .59,900 రిఫ్రిజిరేటర్‌ను డీల్‌లో రూ .34,200కే విక్రయిస్తున్నారు. ఈ ఫ్రిజ్‌ సామర్థ్యం 346 లీటర్లు. ఫ్రీజర్ కింద ఉంటుంది. త్వరగా నీరు గడ్డకట్టేందుకు టర్బో ఐసింగ్ టెక్నాలజీ ఉంది. గంటలోనే ఐస్‌ తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రిజ్‌పై ఏడాది, కంప్రెసర్‌పై పది సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


AmazonBasics 564 L Side-by-Side Door Refrigerator (Black Glass Door)
ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ.83,999 అయితే డీల్‌లో రూ.48,999కి విక్రయిస్తున్నారు. బ్లాక్‌ గ్లాస్‌డోర్‌తో లభిస్తోంది. 564 లీటర్ల సామర్థ్యం ఉంది. వాటర్ డిస్పెన్సర్ కూడా ఉంది. ఆటో డీఫ్రాస్ట్ టెక్నాలజీతో నీరు ఎక్కువ గడ్డ కట్టదు. పెద్ద కుటుంబానికి ఇదే సరైన ఫ్రిజ్. ఇందులో LED డిస్‌ప్లే ఉంది. దాంతో సులభంగా ఉష్ణోగ్రతతో సహా ఇతర సెట్టింగ్‌లను చూడొచ్చు.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


Whirlpool 570 L Inverter Frost-Free Multi-Door Refrigerator with adaptive intelligence technology (WS SBS 570 STEEL


ఫ్రిజ్‌లలో ఎక్కువ మంది ప్రధాన్యం ఇచ్చేది వర్ల్‌పూల్‌ కంపెనీకే! అమెజాన్ ఫెస్టివల్‌ సేల్‌లో పెద్ద ఫ్రిజ్‌లపై మంచి ఆఫర్లు ఉన్నాయి.  రూ .88,200 విలువైన ఈ ఫ్రిజ్‌ను రూ. 59,990కే అమ్ముతున్నారు. ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ వల్ల మంచు గడ్డకట్టదు. ఈ ఫ్రిజ్‌ సామర్థ్యం 570 లీటర్లు కావడంతో పెద్ద కుటుంబానికి అనువుగా ఉంటుంది. విద్యుత్తునూ పొదువుగా వాడుకుంటుంది. ఇందులో హాలిడే మోడ్ ఉంది. దీర్ఘకాలం తాజాదనం కోసం 3 డి ఎయిర్‌ఫ్లో సాంకేతికను ఇచ్చారు.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి