అమెజాన్ ఫెస్టివల్ సేల్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆఖరి గంటల్లో కస్టమర్ల కోసం అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని రకాల ఉత్పత్తులను రాయితీకే విక్రయిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు, కొటక్ బ్యాంకు, రూపే కార్డులతో కొనుగోలు చేస్తే ఈఎంఐపై తక్షణమే 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ పే యూపీఐపై 10 శాతం తగ్గింపుతో పాటు రూ.100 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.
కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
* టీవీలు, ఉపకరణాలపై అమెజాన్ 65 శాతం వరకు రాయితీ ఇస్తోంది. బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై తక్షణ తగ్గింపు అందిస్తోంది. రెడ్‌మీ 43 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీని రూ.20,999, సామ్‌సంగ్ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్‌ను రూ.13,990, ఎంఐ 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.25,499, సామ్‌సంగ్ రిఫ్రిజరేటర్‌ను రూ.24,990కే విక్రయిస్తోంది. వివిధ కంపెనీల ఏసీలు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్, చిమ్నీలపై తగ్గింపు ప్రకటించింది.
కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
* రోజువారీ నిత్యావసరాలపై అమెజాన్ 60 శాతం వరకు రాయితీ ఇస్తోంది. బ్యాంకు ఆఫర్లే కాకుండా కూపన్లూ అందిస్తోంది. చ్యవన్‌ప్రాష్, అలోవెరా జ్యూస్, హిమాలయా వే ప్రొటీన్, వెల్‌నెస్ మూలికలు, సర్ఫ్‌ఎక్సెల్, విష్ఫర్, ఏరియల్, హార్పిక్, టాటా టీ గోల్డ్, నెస్లే ఎవ్రీడే డైరీ వైట్‌నర్, క్యాడ్‌బరీ చాక్లెట్లు, మ్యాగీ, బాదం పప్పు, ప్యాంపర్స్, హగ్గీస్, బేబీ షాంపూ, డాగ్ ఫుడ్‌పై 50-60 శాతం తగ్గింపు లభిస్తోంది.
కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
* తొలిసారి కొనుగోలు చేస్తున్న వారికి అమెజాన్ ఉచిత డెలివరీ ఆఫర్ ప్రకటించింది. పైగా బ్యాంకు ఆఫర్లు, అమెజాన్ పే ఆఫర్‌ను వర్తింపజేస్తోంది. దుస్తులు, ఫుట్‌వేర్, ఉపకరణాలు, మొబైల్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ఈ ఆఫర్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
* అమెజాన్ ఫ్యాషన్‌లోనూ తగ్గింపులు ఉన్నాయి. దాదాపుగా 80వేలకు పైగా డీల్స్ ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లపై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. క్యాజువల్స్, డెనిమ్స్, భారతీయ దుస్తులు, ఫార్మల్స్, ట్రౌజర్స్, లో దుస్తులు, శీతాకాలం దుస్తులు, స్పోర్ట్స్‌వేర్, కుర్తాలు, సూట్లు, మహిళల ఫుట్‌వేర్, జ్యువెలరీ, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగులపై రాయితీ ఇస్తున్నారు.
కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి