2025 జూలై 17th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 17th 2025
మేష రాశి (Aries)
కెరీర్: ఈ రోజు కార్యాలయంలో అదనపు ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది.
వ్యాపారం: వ్యాపారవేత్తలకు ఈ రోజు లాభాలను పొందడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు.
ధనం: ఆర్థికంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది
ప్రేమ/కుటుంబం: కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
పరిహారం: ఆవుకు గ్రాసం వేయండి
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్: 21
వృషభ రాశి (Taurus)
కెరీర్: పనిలో ఒత్తిడి పెరగవచ్చు
వ్యాపారం: వ్యాపారంలో ఎక్కువ లాభం ఆర్జిస్తారు
ధనం: కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది
విద్య: విద్యార్థులు మరింత కష్టపడాలి
ప్రేమ/కుటుంబం: ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు
పరిహారం: తల్లిదండ్రుల ఆశీస్సులతో రోజును ప్రారంభించండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నంబర్: 7
మిథున రాశి (Gemini)
కెరీర్: కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది.
వ్యాపారం: వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. అనవసరమైన ఖర్చులను నివారించండి.
ధనం: డబ్బు విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు.
విద్య: చదువుపై మనసు లగ్నం కాదు.
ప్రేమ/కుటుంబం: కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది
పరిహారం: శివాలయాన్ని సందర్శించండి ప్రశాంతత లభిస్తుంది
లక్కీ కలర్: నలుపు
లక్కీ నంబర్: 6
కర్కాటక రాశి (Cancer)
కెరీర్: పని ఒత్తిడి ఉంటుంది. అనవసరమైన టెన్షన్ తీసుకోకుండా ఉండండి.
వ్యాపారం: వ్యాపారం పరంగా ఈ సమయం చాలా ముఖ్యమైనది.
ధనం: నూతన పెట్టుబడులు పెడతారు
విద్య: పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితం పొందలేరు
ప్రేమ/కుటుంబం: మీరు కుటుంబంలో ఎవరికైనా ఆర్థిక సహాయం అందించాల్సి రావొచ్చు.
పరిహారం: శివునికి బిల్వపత్రాలను సమర్పించండి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నంబర్: 6
సింహ రాశి (Leo)
కెరీర్: ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.
వ్యాపారం: వ్యాపారం పరంగా మంచి డీల్ కుదుర్చుకుంటారు
ధనం: డబ్బుతో పాటు పొదుపుపై కూడా దృష్టి పెట్టండి. ఎక్కువ ఖర్చులను నివారించండి.
విద్య: విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
ప్రేమ/కుటుంబం: మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
పరిహారం: గణేష్ పూజ చేయడం శుభప్రదం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్: 3
కన్యా రాశి (Virgo)
కెరీర్: ఉద్యోగంలో చేరాలి అనుకున్నా, మారాలి అనుకున్నా అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి
వ్యాపారం: వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు.
ధనం: అనుకోని ఆదాయం వస్తుంది.. పాత లావాదేవీల నుంచి డబ్బు వస్తుంది
విద్య: స్నేహితులతో కలసి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు
ప్రేమ/కుటుంబం: వైవాహిక జీవితంలో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు రావచ్చు.
పరిహారం: శివుడికి పాలు సమర్పించండి
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 8
తులా రాశి (Libra)
కెరీర్: కెరీర్‌లో ఆటంకం కలిగించే పనులు చేయకుండా ఉండండి.
వ్యాపారం: నమ్మకం, అవగాహనతో మాత్రమే వ్యాపారంలో భాగస్వాములగా చేర్చుకోండి
ధనం: ధన లాభం ఉంటుంది.
విద్య: చదువులో మనసు లగ్నం కాదు.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో అవివాహితుల వివాహం గురించి చర్చ జరుగుతుంది
పరిహారం: దుర్గామాతను పూజిస్తే ప్రయోజనం ఉంటుంది.
లక్కీ కలర్: ఊదా
లక్కీ నంబర్: 6
వృశ్చిక రాశి (Scorpio)
కెరీర్: కెరీర్ పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారం: డబ్బు విషయంలో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
ధనం: అనవసరమైన వాటిపై ఖర్చులు తగ్గించడం మంచిది
విద్య: ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి..ఈ ప్రభావం మీ చదువుపై పడుతుంది
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
పరిహారం: పేదలకు వస్త్రదానం చేయండి
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్: 5
ధనుస్సు రాశి (Sagittarius)
కెరీర్: ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్త వహించండి.
వ్యాపారం: వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలున్నాయి
ధనం: డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి.
విద్య: పోటీ పరీక్షలలో విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి.
ప్రేమ/కుటుంబం: ఏదో ఒక విషయంలో భాగస్వామి కోపంగా ఉండవచ్చు.
పరిహారం: శివ చాలీసా పారాయణం చేయండి.
లక్కీ కలర్: నారింజ
లక్కీ నంబర్: 10
మకర రాశి (Capricorn)
కెరీర్: కెరీర్ పరంగా కొత్త వ్యక్తులతో పని చేసే అవకాశం లభిస్తుంది.
వ్యాపారం: ఆశించిన లాభం ఆర్జిస్తారు
ధనం: పెట్టుబడి విషయంలో నిపుణుల సలహా తీసుకోవచ్చు.
విద్య: చదువులో మనసు లగ్నం అవుతుంది. మంచి ఫలితాలను పొందవచ్చు.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఏదైనా మతపరమైన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు
పరిహారం: శని చాలీసా పారాయణం చేయండి.
లక్కీ కలర్: బూడిద
లక్కీ నంబర్: 11
కుంభ రాశి (Aquarius)
కెరీర్: మీరు వెతుకుతున్న అవకాశం లభించవచ్చు.
వ్యాపారం: వ్యాపారంలో లాభం ఉంటుంది.
ధనం: మీరు తెలిసిన వారి నుంచి ఆర్థికంగా లాభపడతారు
విద్య: విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి
ప్రేమ/కుటుంబం: భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.
పరిహారం: హనుమంతుని పూజించండి
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 9
మీన రాశి (Pisces)
కెరీర్: ఉద్యోగం చేసే ప్రదేశంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి
వ్యాపారం: వ్యాపారంలో మిశ్రమ లాభాలు ఉంటాయి.
ధనం: డబ్బుకు సంబంధించిన విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు
విద్య: విద్యార్థులు మరింత కష్టపడితేనే ఫలితాలు పొందుతారు
ప్రేమ/కుటుంబం: కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు
పరిహారం: కుక్కకు రొట్టెలు వేయండి
లక్కీ కలర్: గోల్డ్
లక్కీ నంబర్: 15
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.