Appointment of Board of Tirumala Tirupati Devasthanams | అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఇటీవల నియమించింది. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, మరో 23 మంది సభ్యులను ప్రకటించారు తాజాగా మరో కొత్త సభ్యుడిని చేర్చగా సభ్యుల సంఖ్య చైర్మన్ తో కలిసి 25కు చేరింది. దేవాదాయశాఖ విడుదల చేసిన జాబితాలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి పేరు చేరింది. వీరితో పాటు దేవాదాయశాఖ కమిషనర్‌, దేవాదాయశాఖ కార్యదర్శి, తుడా ఛైర్మన్‌, టీటీడీ ఈవో పాలక మండలి ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగనున్నారు.


టీటీడీ బోర్డు సభ్యులు వీరే..

- బీఆర్ నాయుడు (టీటీడీ ఛైర్మన్)
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
- ఎం ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
- పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
- నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
- జాస్తి సాంబశివరావు 
- సదాశివరావు నన్నపనేని
- కృష్ణమూర్తి (తమిళనాడు)
- అక్కిన ముని కోటేశ్వరరావు
- మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
- జంగా కృష్ణమూర్తి
- దర్శన్‌ ఆర్‌.ఎన్‌ (కర్ణాటక)
- జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
- ఎం శాంతారామ్‌
-  పి రామ్మూర్తి (తమిళనాడు)
- జానకీదేవి తమ్మిశెట్టి
- బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ)
- అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
-  బురగపు ఆనందసాయి (తెలంగాణ)
- సుచిత్ర ఎల్లా (తెలంగాణ)
- నరేశ్‌ కుమార్‌ (కర్ణాటక)
- డాక్టర్ అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్)
-  సౌరబ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)
- జి భానుప్రకాశ్ రెడ్డి
- దేవాదాయశాఖ కార్యదర్శి (ఎక్స్‌అఫిషియో)
- దేవాదాయశాఖ కమిషనర్ (ఎక్స్‌అఫిషియో)
- తుడా ఛైర్మన్ (ఎక్స్‌అఫిషియో)
- టీటీడీ ఈవో (ఎక్స్‌అఫిషియో)




Also Read: Karthika Masam 2024 Starting Day: నవంబరు 02 కార్తీకమాసం ప్రారంభం - మొదటి రోజు పాటించాల్సిన నియమాలివే!