AP Election 2024 Polling: తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. చిన్న చిన్న గొడవలు తప్ప సాంకేతిక సమస్యలు తప్ప పెద్ద ఘటనలు జరగలేదు. 2019లో ఇక్కడ 81.46 శాతం నమోదు అయింది. ఈసారి ఐదు గంటల వరకు 68.38శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని ఓసారి పరిశీలిస్తే.. 

  నియోజకవర్గం  2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) 2019 పోలింగ్ శాతం 

1
రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం    70.14  87.4 శాతం 
2
రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం 
65.45 74.2 శాతం 
3
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం   

75 87.4 శాతం 
4 రాజమండ్రి అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం 

55.70 66.2 శాతం 
5 గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం  

71.51   85.9 శాతం
6 కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం 70.24 86.4 శాతం 
7    
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం   
70.60 82.7 శాతం

పోటీలో ఉన్న అభ్యర్థులు ఎరంటే? 

  నియోజకవర్గం  వైసీపీ అభ్యర్థి   కూటమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి 

1
రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జక్కంపూడి రాజా    బత్తుల బలరామకృష్ణ(జనసేన)  ముండ్రు వెంకట శ్రీనివాస్ 
2 రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి  బాలేపల్లి మురళీధర్
3 అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్‌ సూర్యనారాయణ రెడ్డి  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(బీజేపీ) ఎల్లా శ్రీనివాస్ పడయార్ 
4 రాజమండ్రి అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం మార్గాని భరత్‌రామ్‌   ఆదిరెడ్డి వాసు    బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
5 గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం తానేటి వనిత   మద్దిపాటి వెంకటరాజు  సోడదాసి మార్టిన్‌ లూథర్‌
6 కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం తలారి వెంకట్రావు  ముప్పిడి వెంకటేశ్వరరావు  అరిగెల అరుణ కుమారి 
7 నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం గెడ్డం శ్రీనివాస్ నాయుడు  కందుల దుర్గేష్‌(జనసేన పెద్దిరెడ్డి సుబ్బారావు