AP Cabinet Meeting: ఏపీ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. వచ్చే నెల 2న (ఆగస్టు 2) సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించడంతో పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.


Also Read: జగన్‌ ఫోటో ప్లేస్‌లో ఏపీ రాజముద్ర, కొత్త పాస్ పుస్తకాల జారీకి చంద్రబాబు నిర్ణయం