ప్రపంచంలో అత్యంత పురాతన దేశం ఏది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈ ప్రశ్నకు ఒకే ఖచ్చితమైన సమాధానం పలానా అని చెప్పలేదు.

Image Source: pexels

ప్రపంచంలో అత్యంత పురాతనమైన నిరంతరం ఉనికిలో ఉన్న గణతంత్ర రాజ్యంగా శాన్ మారినోను పరిగణిస్తారు.

Image Source: pexels

శాన్ మారినో స్థాపన క్రీస్తుశకం 301వ సంవత్సరంలో జరిగింది

Image Source: pexels

ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతలలో ఒకటిగా ఈజిప్ట్ ను భావిస్తారు.

Image Source: pexels

చైనాకు కూడా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది.

Image Source: pexels

ప్రాచీన పర్షియా దేశం ఈరాన్ చరిత్ర కూడా చాలా పురాతనమైనది

Image Source: pexels

ప్రపంచంలోని పురాతన నాగరికతలలో భారత్ ఒకటి

Image Source: pexels

అనేక దేశాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ ఆధునిక దేశాలు తర్వాత కాలంలో ఏర్పడ్డాయి.

Image Source: pexels

అందువల్ల అత్యంత పురాతన దేశం ఇది అని చెప్పడానికి నిర్వచనం భిన్నంగా ఉండవచ్చు

Image Source: pexels

వేర్వేరు ప్రమాణాల ఆధారంగా చరిత్రకారులు వేర్వేరు సమాధానాలు ఇవ్వగలరు

Image Source: pexels