పీసా టవర్ ఎందుకు వంగి ఉంటుంది ?

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఇటలీలోని పీసా నగరంలో ఉన్న ఒక చారిత్రక కట్టడం పీసా టవర్

Image Source: Pexels

పీసా టవర్‌ను 1173 నుండి 1372 మధ్య నిర్మించారు

Image Source: Pexels

భూమి నుండి దీని ఎత్తు దాదాపు 55.86 మీటర్లు (183.27) అడుగులు ఉంటుంది

Image Source: Pexels

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో పీసా టవర్ చోటు దక్కించుకుంది

Image Source: Pexels

అయితే పీసా టవర్ ఎందుకు వంగి ఉందో తెలుసా.. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: Pexels

పీసా టవర్ ఈ మినార్ దాదాపు 4 డిగ్రీల వరకు వంగి ఉంటుంది

Image Source: Pexels

20వ శతాబ్దం చివరి నాటికి పీసా టవర్ 5.5 డిగ్రీల వరకు వంగింది, మరమ్మతులు చేసి కొంచెం సరిదిద్దారు.

Image Source: Pexels

దాని పునాది కింద ఉన్న నేల మెత్తగా, అస్థిరంగా ఉండటమే పీసా టవర్ వంగటానికి కారణం

Image Source: Pexels

పీసా టవర్ నిర్మాణం జరుగుతున్నప్పుడు దాని పునాది కొంచెం బలహీనంగా ఉంది

Image Source: Pexels

నిర్మాణం సమయంలో పునాది లోతు దాదాపు 3 మీటర్లు ఉండగా, ఇది అంత భారీ నిర్మాణానికి సరిపోలేదు.

Image Source: Pexels