అమెరికా విశాలమైనది, పాపులేషన్ డెన్సిటీ తక్కువ . బుల్లెట్ రైళ్లు డెన్స్ పాపులేషన్ ఏరియాల్లో మాత్రమే ప్రొఫిటబుల్

Published by: Raja Sekhar Allu

అమెరికాలో రైల్వే ట్రాకులు ప్రధానంగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంటాయి. ఇవి ప్యాసింజర్ రైళ్లకు కంటే ఫ్రీట్ ట్రాన్స్‌పోర్ట్‌కు ప్రాధాన్యత ఇస్తాయి

Published by: Raja Sekhar Allu

రైల్వే ట్రాకులు 100+ సంవత్సరాల పాతవి. బుల్లెట్ రైళ్లకు డెడికేటెడ్, స్ట్రెయిట్ ట్రాకులు అవసరం, కానీ అవి లేవు

Published by: Raja Sekhar Allu

బుల్లెట్ రైల్వే నిర్మాణానికి బిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది. అమెరికాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ తక్కువ, మెయింటెనెన్స్‌కు మాత్రమే ఉపయోగిస్తారు.

Published by: Raja Sekhar Allu

అమెరికాలో బలమైన ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి. స్ట్రెయిట్ ట్రాకులు కోసం భూములు కొనడం చాలా ఖరీదైనది

Published by: Raja Sekhar Allu

అమెరికన్లు కార్లు, హైవేలు, విమానాలకు అలవాటు. సబర్బ్స్ నుంచి ట్రైన్ స్టేషన్లకు కూడా కార్ అవసరం.

Published by: Raja Sekhar Allu

రిపబ్లికన్లు ట్యాక్స్ కట్స్, డెమోక్రట్లు సోషల్ ప్రోగ్రామ్స్‌కు ప్రాధాన్యత. ఇన్ ఫ్రాకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

Published by: Raja Sekhar Allu

1960ల నుంచి బుల్లెట్ రైళ్ల ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. 70 సంవత్సరాలుగా డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ కారణంగా సిస్టమ్ పాతగా మారింది.

Published by: Raja Sekhar Allu

అమెరికాలో HSR పార్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు తక్కువ. Buy America పాలసీలు ఉన్నప్పటికీ, ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది,

Published by: Raja Sekhar Allu

అమెరికా సమాజం పబ్లిక్ ట్రైన్లను పాతగా భావిస్తుంది, కార్ కల్చర్ డామినేట్ చేస్తుంది.

Published by: Raja Sekhar Allu