ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, ఆల్రెడీ థియేటర్లలో విడుదల అయిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయ్. మరి, ఈ వారం ఏం వస్తున్నాయ్? ఓ లుక్కేయండి! క్రిస్మస్‌కు సందడే సందడి
'బీయింగ్ ద రికార్డో' ( ఇంగ్లిష్/స్పానిష్ సినిమా)... డిసెంబర్ 21న అమెజాన్‌లో!
'ఎమిలీ ఇన్ పారిస్ 2' ( ఫ్రెంచ్/ఇంగ్లిష్ వెబ్ సిరీస్)... డిసెంబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో!
'ద ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే' ( ఇంగ్లిష్ సినిమా)... డిసెంబర్ 22న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో!
'సత్యమేవ జయతే' (హిందీ సినిమా)... డిసెంబర్ 23న అమెజాన్‌లో!
'అతరంగి రే' (హిందీ సినిమా)... డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో!