శ్రీలంకకు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం



రెండు రోజుల్లో వాయుగుండంగా మారి శ్రీలంక తీరం దిశగా పయనం



ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం



ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు



ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం



ప్రకాశం, నంద్యాల​, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం



గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం