దక్షిణ బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే ఛాన్స్! ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు: IMD ఉత్తర కోస్తాతో పాటు యానాంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఇవాళ, రేపు కూడా ఏపీలో వాతావరణం పొడిగానే విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందన్న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఎక్కడా ఎల్లో అలర్ట్ లు జారీ చేయలేదు. హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం