జనవరి చివరి వారంలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 27న ఉపరితల ఆవర్తనంగా ఏర్పడే అవకాశం 28నాటికి అల్ప పీడనంగా మారుతుందన్న నిపుణులు శ్రీలంకకు దక్షిణ భాగంలో ఇది ఏర్పడడం వల్ల ఆంధ్రా, తెలంగాణపై నో ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం నేటి నుంచి తెలంగాణలో చలి సాధారణంగానే ఉంటుందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం