నేడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ



12 జిల్లాలకు నేడు ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్



ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి



కరీంనగర్, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు



ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత 34.3 డిగ్రీలు నమోదు, అత్యల్ప ఉష్ణోగ్రత కూడా ఇక్కడే 13.2 డిగ్రీలు



ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు



ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే



మరో ఐదు రోజుల వ్యవధిలో 4-5 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు