తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ



11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు.



ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల



కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ



కొమొరిన్ ప్రాంతం, పరిసరాల్లో 3.1 కి.మీ. ఎత్తు వరకూ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది: IMD



ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు



ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే



ఉత్తర భారతదేశంలోనూ క్రమంగా తగ్గుముఖం పడుతున్న చలి