నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్ప పీడనం



జనవరి 30 మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిమీ, కరైకల్ కు 820 కిమీ దూరంలో వాయుగుండం



రేపు సాయంత్రం వరకు పశ్చిమ దిశగా పయనం



దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఫిబ్రవరి 1న శ్రీలంకలో తీరం దాటనున్న వాయుగుండం



ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం తదితర ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగరవేత



రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో నేడు అక్కడక్కడ వర్షాలు



రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ



తెలంగాణలో సాధారణంగానే వాతావరణం