మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ నిపుణుల అంచనా ఈ ఏడాది ఎల్-నినో ఏర్పడే అవకాశాలు కాబట్టి రానున్న మూడు నెలల్లో బాగా ఎక్కువగా ఎండలు పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడినప్పుడు ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఈ సమయంలో వడగాల్పులు ఉండటం సాధారణం