TSRTC మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటు లోకి తీసుకువస్తోంది. 12 మీటర్ల పొడవుండే ఏసీ స్లీపర్ బస్సుల్లో 15 లోయర్, 15 అప్పర్ బెర్తులు ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సుల్లో వైఫై సదుపాయం ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఏర్పాటు