తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న చలి నేడు మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనే నేడు అధిక కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే ఛాన్స్ హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు ఏపీ వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందన్న అమరావతి వాతావరణ కేంద్రం రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2-4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు