మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ నిపుణుల అంచనా



ఈ ఏడాది ఎల్-నినో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి



రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది.



పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది



దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది.



చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వల్ల గతేడాది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని అనుకున్నారు



ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం.



రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.