1. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ - ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ (ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం) 2. రియల్‌మీ జీటీ 2 ప్రో - ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ (ధర రూ.50 వేలలోపే ఉండే అవకాశం) 3. రియల్‌మీ 9 4జీ - ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ (ధర రూ.15 వేలలోపే ఉండే అవకాశం) 4. ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ - ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ (ధర రూ.30 వేలలోపే ఉండే అవకాశం) 5. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ - ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ (ధర రూ.25 వేలలోపే ఉండే అవకాశం) 6. వివో టీ1 ప్రో 5జీ - ఏప్రిల్‌లోనే లాంచ్ (ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం) 7. ఐకూ జెడ్6 ప్రో 5జీ - ఏప్రిల్‌లోనే లాంచ్ (ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం) 8. వివో ఎక్స్ ఫోల్డ్ - ఏప్రిల్‌లోనే లాంచ్ (ధర కొంచెం ఎక్కువే ఉండే అవకాశం) 9. మోటో జీ22 - ఏప్రిల్‌లోనే లాంచ్ (ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం) 10. షియోమీ 12 సిరీస్ - ఏప్రిల్‌లోనే లాంచ్ (ధర రూ.50 వేల రేంజ్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం)