బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన సీరియల్లో బ్రహ్మముడి ఒకటి

Published by: Sneha Latha

ఇందులోని స్టార్స్‌ అంత తమదైన నటన, పాత్రలతో ఆకట్టుకుంటున్నారు

ముఖ్యంగా దుగ్గురాల ఫ్యామిలీ ఇంటి పెద్ద కోడలిగా, రాజ్‌ తల్లిగా మెప్పిస్తున్నారు నటి అపర్ణ

ఇందులో కోడలిగా, తల్లి పాత్రలో పాజిటివ్‌ షేడ్స్‌ ఉండే ఆమె అత్తగా మాత్రం నెగిటివ్‌ షేడ్‌ చూపించింది

ప్రస్తుతం సీరియల్లో తల్లిపాత్రలు చేస్తున్న అపర్ణ దాదాపు 30కి పైగా సీరియళ్లు చేశారు

ఆమె అసలు పేరు శ్రీ ప్రియ శ్రీకర్‌, ఈమె కూడా ఒకప్పటి బుల్లితెర హీరోయినే

ప్రస్తుతం సీరియల్లో తల్లిపాత్రలు చేస్తున్న అపర్ణ దాదాపు 30కి పైగా సీరియళ్లు చేశారు

చిన్న వయసులోనే సీరియల్‌ డైరెక్టర్‌ శ్రీకర్‌ను పెళ్లి చేసుకుని సెటిలైన ఆమెకు ఇద్దరు కూతుళ్లు

అపర్ణ కూతుళ్లలో ఒకరు నటి అనే విషయం మీకు తెలుసా? ఇప్పుడు హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇస్తోంది

ఆమె పేరు చరిష్మా శ్రీకర్‌, నటిగా పలు సినిమాల్లో చేసిన ఆమె లక్ష్మి కటాక్షంతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది

రుద్రాంగి, లక్ష్మీ కటాక్షం అనే మూవీతో పాటు రీసెంట్‌గా వచ్చిన 'ప్రేమలో' సినిమాలో నటించింది

ప్రస్తుతం అమ్మ బుల్లితెరపై రాణిస్తుంటే, కూతురు చరిష్మా వెండితెరపై నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకుంటుంది

Image Source: All Images Credit: charishmashreekhar/Instagram