TSPSC పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ పై మరో కొత్త కోణం వెలుగు చూసింది గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి పైరవీ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి మార్చి 5న జరిగిన ఏఈ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్లు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ రాత పరీక్ష రద్దుకు డిమాండ్