ఈ రాశివారు ప్రేమ బంధాలకు అత్యంత ప్రయార్టీ ఇస్తారు 12 రాశులలో అత్యంత ప్రేమగల రాశి తులా రాశి వీరెప్పుడూ తమకన్నా భాగస్వామి అవసరాలకే తొలి ప్రాధాన్యతనిస్తారు ప్రేమ బంధాలకు అత్యంత ప్రయార్టీ ఇస్తారు. రొమాంటిగా ఉంటారు తమ ప్రియమైనవారు సంతోషంగా ఉండేందుకు చేయగలిగినదంతా చేస్తారు అందుకే ప్రేమను వ్యక్తం చేయడంలో 12 రాశులలో తులా రాశివారిదే టాప్ ప్లేస్.. అందరి ఆలోచనలూ, అందరి ప్రవర్తనా ఒకేలా ఉండదు. పెరిగిన వాతావరణం, పరిస్థితుల ప్రభావంతో రియాక్షన్స్ మారుతాయి. కొన్ని లక్షణాలు మాత్రం మీ రాశి ఆధారంగా కామన్ గా ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. Images Credit: Pixabay