పుష్ప బ్యూటీ రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.



ఒక అవార్డు ఫంక్షన్ కోసం రష్మిక ముంబైలో ఎంట్రీ ఇచ్చింది.

‘గుడ్‌బై’ సినిమాకు గానూ బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ అవార్డును అందుకుంది.

అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది.

దీంతో ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.

రష్మిక బ్లాక్ జీన్స్, గ్రే ట్యాంక్ టాప్‌ను ధరించింది.

నల్లని క్యాప్, మ్యాచింగ్ సన్ గ్లాసెస్ కూడా వేసుకుంది.

చిన్న స్లింగ్ బ్యాగ్‌ను కూడా రష్మిక దగ్గర చూడవచ్చు.

రష్మిక త్వరలో ‘పుష్ప 2’ షూటింగ్‌లో పాల్గొననుంది.

దీంతోపాటు రణ్‌బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ సినిమాలో నటించింది.