పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం సెప్టెంబరు 8న ఏర్పడింది. రాగల 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ-అతి భారీ వర్షం గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో, అత్యధికంగా 65 కిలో మీటర్ల వేగంతో గాలులు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం: IMD ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం మత్స్యకారులు వచ్చే 5 రోజులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు