తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం అధికం



ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక వరకు ఏపీ మీదుగా ఉత్తర, దక్షిణ ద్రోణి - సముద్రానికి 0.9 కి.మీఎత్తులో



సెప్టెంబరు 7 తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం



ఈ నెల 9 వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: IMD



రానున్న మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్: IMD



దక్షిణ కోస్తాంధ్రలో కన్నా ఉత్తర కోస్తాంధ్రలో అధికంగా వర్షాలు పడే అవకాశం



విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా



తెలంగాణ వచ్చే 4 రోజులు వర్షాలు, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ