మే 7 తిథి, నక్షత్రం, దుర్ముహూర్తం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
వారం: శనివారం  



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం



తిథి  :  షష్టి శనివారం ఉదయం 11.09 వరకు తదుపరి సప్తమి



నక్షత్రం:  పునర్వసు ఉదయం 9.06 తదుపరి పుష్యమి



వర్జ్యం :  సాయంత్రం 5.52 నుంచి 7.37  



దుర్ముహూర్తం :  ఉదయం 7.17 నుంచి 8.59 తిరిగి మధ్యాహ్నం 12.22 నుంచి 1.13 వరకు



అమృతఘడియలు :  ఉదయం 6.16 నుంచి 7.17



సూర్యోదయం: 05:36



సూర్యాస్తమయం : 06:18



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి