‘మల్లేశం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలో నటించింది. ‘ప్లే బ్యాక్’ మూవీలో అనన్య కీలక పాత్ర పోషించింది. అందం, అభినయం ఉన్నా.. ఆమెకు మంచి అవకాశాలు రావడం లేదు. ఆఫర్స్ లేకున్నా సోషల్ మీడియాలో అనన్య ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. Images and Videos Credit: Ananya Nagalla/Instagram