ఇన్‌స్టాగ్రామ్‌లో యాంకర్ శ్రీముఖి దూసుకెళ్తోంది. అనసూయ కంటే శ్రీముఖికి రెండింతలు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అనసూయను దీపిక పిల్లి సైతం వెనక్కి నెట్టింది. ఝాన్సీకి 1.43 లక్షలు ఫాలోవర్లు ఉన్నారు. మంజుషా: 2.27 లక్షలు విష్ణు ప్రియ: 9.46 లక్షలు శ్యామల: 1.0 మిలియన్ అనసూయ: 1.1 మిలియన్ లాస్య: 1.6 మిలియన్ వర్షిణి: 1.8 మిలియన్ దీపికా పిల్లి: 2.1 మిలియన్ సుమ కణకాల: 2.1 మిలియన్ రష్మీ గౌతమ్: 4.2 మిలియన్