శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
మే 24 తిథి, నక్షత్రం, దుర్ముహూర్తం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం

తిథి  :  నవమి మంగళవారం మధ్యాహ్నం 2.45 వరకు తదుపరి దశమి

నక్షత్రం:  పూర్వాభాద్ర  రాత్రి 2.06 వరకు తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం :  ఉదయం 8.51 నుంచి 10.25 వరకు

దుర్ముహూర్తం :  ఉదయం 8.12 నుంచి 8.56  తిరిగి రాత్రి 10.48 నుంచి 11.33 వరకు 

అమృతఘడియలు  :  రాత్రి 6.15 నుంచి 7.49 వరకు

సూర్యోదయం: 05:29

సూర్యాస్తమయం : 06:24

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.