శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
మే 20 శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం

తిథి  :  పంచమి శుక్రవారం రాత్రి 10.21 వరకు తదుపరి షష్టి

నక్షత్రం:  పూర్వాషాడ ఉదయం 7.52 తదుపరి ఉత్తరాషాడ

వర్జ్యం :  మధ్యాహ్నం 3.20 నుంచి 4.50 

దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.57 వరకు తిరిగి మధ్యాహ్నం 12.23 నుంచి 1.14 వరకు

అమృతఘడియలు  :  రాత్రి  12.19 నుంచి 1.49 వరకు

సూర్యోదయం: 05:31 

సూర్యాస్తమయం : 06:21

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.