‘బిగ్ బాస్’ ఓటీటీ ఈ వారంతో ముగియనుంది. ఈ సారి టాప్ 5 కాకుండా టాప్ 7 మధ్య పోటీ నెలకొంది. కానీ, అసలైన పోటీ అఖిల్, బిందుల మధ్యే ఉంది. నటరాజ్ మాస్టర్ వల్ల బిందు బాగా హైలెట్ అయ్యింది. బిందును అంతా ఒంటరి చేయడంతో సింపథీ వర్కవుట్ అయ్యింది. ఇప్పటి వరకు పాల్గొన్న ‘బిగ్ బాస్’ ఫిమేల్ కంటెస్టెంట్లలో ‘బిందు’ స్ట్రాంగ్. అఖిల్‌కు పాపులారిటీ ఉన్నా బిందు నుంచి గట్టీ పోటీ ఎదురవుతోంది. టాప్ 5లో అనీల్, మిత్రాలకు స్థానం లేదనిపిస్తోంది. శివ, అరియానా, బాబా మాస్టర్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉండవచ్చు. All Images Credit: Bigg Boss Non-Stop/Disney+ Hotstar