‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ‘మార్వెల్’ వెబ్ సీరిస్‌ల సందడి.

కామిక్ బుక్స్‌లోని సూపర్ హీరోస్ పాత్రలతో ఈ వెబ్ సీరిస్‌లు.

ఇప్పటికే అలరిస్తున్న, త్వరలో రానున్న వె‌బ్ సీరిస్‌లు ఇవే.

వాండావిజన్ (స్ట్రీమ్ అవుతోంది)

వాట్ ఇఫ్? (స్ట్రీమ్ అవుతోంది)

లోకి (స్ట్రీమ్ అవుతోంది)

హాక్ ఐ (స్ట్రీమ్ అవుతోంది)

ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ (స్ట్రీమ్ అవుతోంది)

మూన్ నైట్ (స్ట్రీమ్ అవుతోంది)

Ms మార్వెల్: జూన్ 8 నుంచి స్ట్రీమింగ్

షీ-హల్క్: ఆగస్టు 17 నుంచి స్ట్రీమింగ్

Images Credit: Disney Plus Hotstar/Marvel and Pixels