ఏకాదశి తిథి, ఈరోజు ఏం చేసినా కలిసొస్తుంది మే 12 గురువారం పంచాంగం శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : ఏకాదశి గురువారం మధ్యాహ్నం 3.17 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తర సాయంత్రం 4.28 తదుపరి హస్త
వర్జ్యం : రాత్రి 12.52 నుంచి 2.28
దుర్ముహూర్తం : ఉదయం 9.49 నుంచి 10.40 తిరిగి 2.56 నుంచి 3.47
అమృతఘడియలు : ఉదయం 9.13 నుంచి 10.52
సూర్యోదయం: 05:33
సూర్యాస్తమయం : 06:19
తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరి ఏదైనా పనిప్రారంభిస్తారు. మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి