యాంకర్, నటి, 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీముఖి స్నేహితుల సమక్షంలో పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.