ఈ తిథిరోజు ఏం చేసినా జయమే మే 11 బుధవారం పంచాంగం శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : దశమి బుధవారం మధ్యాహ్నం 3.24 వరకు తదుపరి ఏకాదశి
నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం 3.55 తదుపరి ఉత్తర
వర్జ్యం : రాత్రి 11.16 నుంచి 12.54
దుర్ముహూర్తం : ఉదయం 11.31 నుంచి 12.22
అమృతఘడియలు : ఉదయం 9.14 నుంచి 10.54
సూర్యోదయం: 05:33
సూర్యాస్తమయం : 06:12
తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి