నేషనల్ క్రష్ రష్మిక గురించి మీకు తెలిసిందే.
ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కోసం పడిచచ్చిపోయే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు.
‘పుష్ప: ది రైజ్’ హిట్‌తో రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోకీ అడుగు పెట్టేసింది.
తాజాగా రన్‌బీర్ కపూర్‌తో ఓ సినిమాకు రష్మిక సైన్ చేసింది.
సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’లో నటిస్తోంది.
అమితాబ్‌తో ‘గుడ్ బై’ సినిమాలోనూ నటించే అవకాశం వచ్చింది.
తమిళ హీరో విజయ్‌తో కూడా మరో చిత్రంలో నటిస్తోంది.
దుల్కర్ సల్మాన్‌తో ‘అఫ్రీన్’లోనూ నటిస్తోంది.
ఇది కాకుండా ‘పుష్ప-2’ కూడా త్వరలో విడుదలవుతుంది.
చూస్తుంటే.. రష్మిక 2022లో దూసుకెళ్లే అవకాశం ఉంది.
గుడ్ లక్ రష్మిక
Image Credit: Rashmika Mandanna/Instagram