బొద్దైన అందాలతో కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ గుర్తుందా? ఈమె పేరు రష్మీ దేశయ్. బోజ్‌పూరీ, హిందీ సినిమాల్లో ఈమె బాగా పాపులర్. ఈ అస్సాం అందగత్తే బుల్లితెరపై కూడా మంచి మార్కులు కొట్టేసింది. ‘నాగిన్ 4’ తెలుగు డబ్బింగ్ సీరియల్ చూసేవారికి ఈమె సుపరిచితమే. హిందీలో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’లోనూ రష్మీ తన లక్ పరీక్షించుకుంది. ‘బిగ్ బాస్’ 13వ సీజనల్‌లో రష్మీ దేశయ్ 3వ స్థానంలో నిలిచింది. ‘బిగ్ బాస్ 15’లో 5వ స్థానంలో నిలిచింది. ఇటీవల ఆమె ‘బిగ్ బాస్’ ఓటీటీలో కూడా పాల్గొంది. అప్పుడప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హీట్ పెంచేస్తుంటుంది. Image Credit: Rashmi Desai/Instagram