శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 20 బుధవారం పంచాంగం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం



తిథి  : సప్తమి బుధవారం మధ్యాహ్నం 12.25 వరకు తదుపరి అష్టమి



నక్షత్రం:  రేవతి  సా 6.02 వరకు తదుపరి అశ్విని



వర్జ్యం :  ఉదయం 5.58 నుంచి 7.33 వరకు



దుర్ముహూర్తం :  ఉదయం 11.40 నుంచి 12.32వరకు  



అమృతఘడియలు  : మధ్యాహ్నం 3.37 నుంచి 5.12 వరకు  



సూర్యోదయం: 05:38



సూర్యాస్తమయం : 06:34



తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు