మాళవిక మోహనన్.. కేరళకు చెందిన ఈ బ్యూటీ రూటే సెపరేటు అందాలు చూపించడం కూడా ఒక ఆర్ట్ అనేలా ఉంటాయి మాళవిక ఫొటోలు ఆ మధ్య మాల్దీవులు వెళ్లినప్పుడు బికీనీ ఫొటోలతో పిచ్చెక్కిచ్చింది మాళవిక శారీ వేసుకున్నా ఆ స్టైలే వేరు తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ ఈ భామకు గుర్తింపు తెచ్చింది విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలని ఓ సారి చెప్పింది హాట్ షోకు మాత్రం మాళవిక తగ్గేదేలే మాళవిక మోహనన్ ఫొటోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి