అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి 80ని టచ్ చేసింది. యూరోతో పోలిస్తే రూపాయి 81గా ఉంది. బ్రిటిష్ పౌండుతో రూపాయి విలువ 95గా ఉంది. ఆస్ట్రేలియా డాలర్తో 54గా ఉంది. కెనడా డాలరుతో 61గా ఉంది. సింగపూరు డాలరుతో పోలిస్తే 57 స్విస్ ఫ్రాంకుతో 81 మలేసియా రింగెట్తో పోలిస్తే 17 జపాన్ యెన్ తో 0.57 చైనా యువాన్ తో 11