శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జూన్ 16 గురువారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : విదియ గురువారం మధ్యాహ్నం 12.51 వరకు తదుపరి తదియ


నక్షత్రం:  పూర్వాషాడ సాయంత్రం 4.09 వరకు తదుపరి ఉత్తరాషాడ



వర్జ్యం : రాత్రి 11.36 నుంచి 1.05 వరకు తిరిగి రాత్రి 2.52 నుంచి 4.20 వరకు



దుర్ముహూర్తం : ఉదయం 9.50 నుంచి 10.42 వరకు తిరిగి మధ్యాహ్నం 3.03 నుంచి 3.56


అమృతఘడియలు  :  మధ్యాహ్నం  11.43 నుంచి 1.01 వరకు

సూర్యోదయం: 05:29

సూర్యాస్తమయం : 06:31

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.